Random Video

AP Cabinet New Ministers Swearing in Ceremony | Oneindia Telugu

2022-04-11 59 Dailymotion

Andhra pradesh: 25 Ministers Of Andhra pradesh's new cabinet Swearing in Ceremony

#APCabinetNewMinisters
#CabinetministersSwearinginCeremony
#Andhrapradesh
#MinisterRoja
#APCMJagan
#YSRCP
#APNewCabinet
#jagannewcabinet
#మంత్రిరోజా
#జగన్

ఏపీ నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణ స్వీకారం చేసారు. గవర్నర్ బిశ్వభూషణ్ వారితో ప్రమాణం చేయించారు. పాత వారిలొ 11 మంది తిరిగి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. రోజా తన ప్రమాణ స్వీకార సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. తన ప్రమాణం పూర్తి కాగానే జగన్ కు పాదాభివందనం చేసారు